AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
బొప్పాయి పంటలో పిండి నల్లిని నియంత్రించండి
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
బొప్పాయి పంటలో పిండి నల్లిని నియంత్రించండి
ఈ పిండినల్లి ఆకులు, కాండం మరియు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న పండ్ల నుండి రసాన్ని పీలుస్తాయి. అధికంగా పురుగుల ముట్టడి ఉన్నట్లయితే ఆకులు మరియు పిందెలు రాలిపోతాయి. ఇది బొప్పాయి పండ్ల తోటకు 60-70% నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన మొదటి దశలోనే 10 లీటర్ల నీటికి 40 గ్రా చొప్పున వెర్టిసిలియం లెకాని పౌడర్ను కలిపి పిచికారీ చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
11
0