AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
బొటానికల్ పురుగుమందులతో శనగ పంటలో కాయ తొలుచు పురుగు నియంత్రణ
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
బొటానికల్ పురుగుమందులతో శనగ పంటలో కాయ తొలుచు పురుగు నియంత్రణ
అడ్డసరం లేదా గోరింటాకు లేదా జట్రోపా యొక్క 5% ఆకు సారాన్ని మొక్కల మీద పిచికారీ చేయండి. మొక్క సాకీయంగా పెరుగుతునప్పుడు మొదటి స్ప్రే, 50% మొక్కలు పుష్పించేటప్పుడు రెండవ స్ప్రే మరియు 50% మొక్కలపై కాయలు ఏర్పడే సమయంలో మూడవ స్ప్రే చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
7
0