క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
కృషి వార్తది ఎకనామిక్ టైమ్
బడ్జెట్ ప్రకటన : రైతుల ఖాతాలకు నేరుగా రూ. 6,000 నేరుగా డిపాజిట్ చేయబడుతుంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈరోజు లోక్ సభలో దేశానికి సంబంధించిన తాత్కాలిక బడ్జెట్ ను సమర్పించారు. బడ్జెట్ లో రైతులకు అనుకూలంగా మంచి ప్రకటనలు చేయబడ్డాయి. దేశం లోని రైతులందరికి రూ .6,000 నేరుగా లభిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు. ఇది ప్రధాన మంత్రి “కిసాన్ సమ్మాన్ నిధి యోజన’’ కింద జరుగుతుంది. దీని ప్రకారం, ప్రతి సంవత్సరం ఐదు ఎకరాల భూమి (రెండు హెక్టార్ల) వరకు ఉన్న రైతులకు 6000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ నిధులు నేరుగా రైతు ఖాతాలోకి జమ చేయబడతాయి.
12 కోట్ల రైతు కుటుంబాలకు లాభం జరుగుతుంది_x000D_ ఈ పథకం కింద సుమారు 12 కోట్ల రైతు కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. ఈ పథకం డిసెంబరు 1, 2018 నుండి అమలులోకి వచ్చింది. ఈ మొత్తం రూపాయలను. రూ.2,000 లుగా మూడు సమాన వాయిదాలలో ఇవ్వబడుతుంది. మొట్టమొదటి విడతగా 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయబడుతుంది, వీటిలో జాబితా తయారు చేయబడుతుంది. ఈ ప్రణాళికతో ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలను కేటాయించింది. బడ్జెట్లో, ఆర్థిక మంత్రి కూడా 22 పంటల మద్దతు ధరను ప్రభుత్వం పెంచిందని చెప్పారు. సహజ విపత్తు వల్ల ప్రభావితమయ్యే రైతులందరికీ, 2 శాతం వడ్డీ, సకాలంలో రుణాన్ని తిరిగి ఇచ్చే రైతులకు 3 శాతం వడ్డీ చెల్లింపులను పొందుతారు. ఈ విధంగా, వారు 5% వడ్డీ రాయితీని మంజూరు చేస్తారు._x000D_ మూలం: ది ఎకనామిక్ టైమ్స్, 1 ఫిబ్రవరి 2019
117
0
సంబంధిత వ్యాసాలు