AgroStar
బంతి
ఈరోజు చిట్కాఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
బంతి
మొలక నాటిన 40 రోజుల తర్వాత ప్రధాన కొమ్మ చివరి భాగాన్ని తుంచినట్లయితే మరిన్ని కొమ్మలు వచ్చి పువ్వుల శాతం పెరుగుతుంది.
దీన్ని ఫేస్ బుక్ , వాట్సప్ లేదా మెసేజ్ ద్వారా మీ తోటి రైతులకు షేర్ చేయండి.
16
0
ఇతర వ్యాసాలు