AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఫ్రూట్ ప్రాసెసింగ్ఎన్‌ఎఫ్‌బి
బంగాళదుంప చిప్స్ తయారుచేసే విధానం
1)మొదట పెద్దగా మరియు సమానంగా ఉన్న ఆరోగ్యకరమైన బంగాళదుంపలను ఎంచుకోండి. 2) బంగాళదుంపలను శుభ్రమైన నీటితో కడగాలి. 3) బంగాళదుంపపై తొక్క తీసి 1 మి.మీ చిప్స్ చేసే యంత్రంతో బంగాళదుంపలను ముక్కలు చేయాలి. 4) తర్వాత ఈ చిప్స్‌ను 5% ఉప్పు ద్రావణంలో 5 నిమిషాలు పాటు ఉంచండి. 5) ఈ చిప్స్‌ను 1 నుండి 2 నిమిషాల పాటు (100 ° సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న) వేడి నీటిలో ముంచండి. 6) తర్వాత ఈ చిప్స్‌ను 0.5% కాల్షియం క్లోరైడ్ ద్రావణంలో ముంచి చిప్స్ ను తినదగిన నూనెలో వేయించి ఉప్పు మరియు సుగంధ ద్రవ్యాలను చల్లండి. 7) పాలిథిలిన్ సంచులలో తయారుచేసిన చిప్స్ ను పాక్కింగ్ చేయండి. మూలం: - ఎన్‌ఎఫ్‌బి
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
111
0