ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ప్రత్తి పంటలో అంతర పంట యొక్క ప్రాముఖ్యత
చాలా మంది రైతులు ప్రత్తి పంటను మాత్రమే వేస్తారు. తద్వారా ప్రత్తి మొక్కల మధ్య ఖాళీ ఉంటుంది. ఆ ప్రదేశంలో కలుపు మొక్కలు పెరుగుతాయి, ఇది ప్రధాన పంట పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ఈ స్థలంలో, మీరు తక్కువ సమయంలో చేతికి వచ్చే పంటను పండించగలిగితే రైతు రెట్టింపు లాభాలను పొందవచ్చు. పేసర్లు లేదా అలసంద పంటలు అంతర పంటగా పండించవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే, ఆ ఖాళీ స్థలం మధ్యలో కలుపు మొక్కలు పెరగవు, తద్వారా ప్రధాన పంట పెరుగుదల బాగుంటుంది.
మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ స్నేహితులతో దీనిని షేర్ చేయండి.
118
1
ఇతర వ్యాసాలు