AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ముట్టడిని మీరు ఎలా గుర్తించగలరు?
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ముట్టడిని మీరు ఎలా గుర్తించగలరు?
రోసెట్టి పువ్వులు, కాయల ఆకారం కొద్దిగా మారడం, కాయల మీద చిన్న రంధ్రం కనిపించడం, కాయలు పగలకొట్టినప్పుడు చిన్న గులాబీ రంగు పురుగులు లేదా ఖాళీ ప్యూపాలు కనిపించడం, విత్తనాలు తిని ఉండడం మొదలైనవి గులాబీ రంగు పురుగు యొక్క ముట్టడిని సూచిస్తాయి. వీటి నివారణకు గాను డెల్టామెథ్రిన్ 1% + ట్రయాజోఫోస్ 35% ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
429
1