AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సలహా ఆర్టికల్అన్నధాత కార్యక్రమం
పురుగుమందులను పిచికారీ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
• పురుగుమందులను సరైన సమయంలో మరియు సరైన మొత్తంలో పిచికారీ చేయాలి._x000D_ • వ్యవసాయ అధికారులు సలహా మేరకు మాత్రమే పురుగుమందులను కొనాలి._x000D_ • పురుగుమందులు కొనేటప్పుడు, వాటి యొక్క గడువు తేదీ చూసిన తర్వాత మాత్రమే వాటిని కొనాలి._x000D_ • అవసరమైనంత మేరకు మాత్రమే పురుగుమందులను కొనండి._x000D_ • పురుగుమందులను పిల్లలకు దూరంగా ఉంచండి._x000D_ • పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు, గాలికి వ్యతిరేక దిశలో మందును పిచికారీ చేయరాదు._x000D_ • పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు గ్లోవ్, మాస్క్ మరియు అద్దాలను తప్పనిసరిగా ధరించాలి._x000D_ • పురుగుమందు ద్రావణం తయారు చేసే సమయంలో తినడం, త్రాగడం మరియు నమలడం చేయరాదు. _x000D_ • పురుగుమందును పిచికారీ చేసిన తరువాత స్నానం చేసి, బట్టలను సబ్బుతో ఉతకాలి._x000D_ _x000D_ మూలం: - అన్నధాత_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_
181
10