AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కృషి వార్తనాలెడ్జ్ మాక్స్
పాడి పరిశ్రమ కోసం ప్రభుత్వం యొక్క ప్రత్యేక పథకం
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది మరియు ఇది 2010 లో ప్రారంభించబడింది. మంచి జాతుల దూడల సంఖ్యను పెంచడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం క్రింద 33% సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకంలో, చిన్నకారు రైతులకు మరియు భూమి లేని ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రుణాలకు సంబంధించిన సమాచారం: మేలు జాతి ఆవులు, గేదెలను కొనడానికి రూ .5 లక్షల రూపాయల రుణం మరియు పాలు ఇచ్చే పశువులను కొనుగోలు చేయడానికి గాను 10 లక్షల రూపాయల రుణం ఇస్తారు. ఈ పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం మీరు నాబార్డ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఈ పథకానికి రాయితీ వేర్వేరు శాతంలో లభిస్తుంది. ఈ పథకం కోసం ఎవరిని సంప్రదించాలి,రుణం ఎలా పొందాలి మరియు దీనికి సంబంధించిన ఇతర సమాచారం తెలుసుకోవడానికి గాను పూర్తి వీడియో చూడండి. వీడియో రెఫరెన్స్: నాలెడ్జ్ మాక్స్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు ఈ కథనాన్ని లైక్ చేయండి మరియు ఇతర రైతు స్నేహితులకు షేర్ చేయండి.
932
2