క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
దానిమ్మ పంటలో తామర పురుగుల నియంత్రణ
పిల్ల పురుగులు & తల్లి పురుగులు రొండూ ఆకులు, పువ్వులు మరియు పండ్ల ఉపరితలాన్ని గీకి, రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా, పండ్ల అభివృద్ధి మరియు నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. దీని నియంత్రణకు గాను సయాంట్రానిలిప్రోల్ 10.26 ఓడి @ 7.5 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ స్నేహితులతో దీనిని షేర్ చేయండి.
18
0
సంబంధిత వ్యాసాలు