AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
దానిమ్మ పంటలో కాయ తొలుచు పురుగు గురించి మరింత తెలుసుకోండి
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
దానిమ్మ పంటలో కాయ తొలుచు పురుగు గురించి మరింత తెలుసుకోండి
లార్వా ఒక రంధ్రం సృష్టించడం ద్వారా పండ్లలోకి ప్రవేశించి అభివృద్ధి చెందుతున్న విత్తనాలను తింటుంది. ఈ రంధ్రం ద్వారా ఫంగస్-బ్యాక్టీరియా పండులోకి ప్రవేశించి పండు కుళ్ళేలా చేస్తుంది. ఈ పండ్ల నుండి అసహ్యకరమైన వాసన వెలువడుతుంది. పండ్లు వినియోగానికి అనుచితంగా మారతాయి. దీని నివారణకు గాను బాసిల్లస్ తురింగియెన్సిస్, బాక్టీరియం బేస్ పౌడర్ 15 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
105
0