AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
టమాటో పంటలో బంతిని అంతర పంటగా వేయడం వల్ల కలిగే ఉపయోగాలు
ఈరోజు చిట్కాఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
టమాటో పంటలో బంతిని అంతర పంటగా వేయడం వల్ల కలిగే ఉపయోగాలు
టమాటో పంటలో బంతిని అంతర పంటగా వేసినట్లయితే టమాటో పంటలో కాయలను ఆశించే కాయ తొలచు పురుగులను బంతి పువ్వులు ఆకర్షించడం ద్వారా కాయలను ఈ పురుగుల నుండి కాపాడవచ్చు.
దీన్ని ఫేస్ బుక్ , వాట్సప్ లేదా మెసేజ్ ద్వారా మీ తోటి రైతులకు షేర్ చేయండి.
34
0