ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
టమాటో కాయకు క్రింది భాగంలో వచ్చే నల్ల మచ్చలు
టమాటో కాయకు క్రింది భాగంలో వచ్చే నల్ల మచ్చలను చూసి తెగులుగా భావించవద్దు.ఇది ధాతు లోపం వల్ల వస్తుంది. దీనిని నివారించడానికి గాను 0.5 చిలేటెడ్ క్యాల్షియం 1 గ్రాము 1 లీటరు నీటికి కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. లేదా చిలేటెడ్ క్యాల్షియం నైట్రేట్ ఎకరానికి 3కిలోల చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వండి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
3
0
సంబంధిత వ్యాసాలు