క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
జిప్సం వల్ల కలిగే ప్రయోజనాలు
• ఇది సాగుభూమిలోని పంటలకు కావాల్సిన కాల్షియం, సల్ఫర్‌ అవసరాలని పూర్తి స్థాయిలో కల్పిస్తుంది._x005F_x000D_ • ఇది మూలాల నుంచి పంట సాధారణ పెరుగుదల, అభివృద్ధికి సహాయపడుతుంది._x005F_x000D_ • జిప్సంను పంట రక్షణకు కూడా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇది తగినంత సల్ఫర్‌ మొత్తాన్ని కలిగి ఉంటుంది._x005F_x000D_ • నూనె గింజల పంటలకు సైతం జిప్సంను వర్తింపచేయవచ్చు, ఇది ప్రధానంగా మొక్కలు, నూనెల నుండి విత్తనాల ఉత్పత్తికి, ప్రత్యేక సుగంధానికి బాధ్యత వహిస్తుంది. _x005F_x000D_ • జిప్సం వాడకం వల్ల మట్టిలో లభించే పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం అలాగే సల్ఫర్‌ లభ్యత మరింత పెరుగుతుంది._x005F_x000D_ • నేల కణాలపై స్థిరత్వం అందించడం, మట్టి నాణ్యతను కాపాడటంతో పాటు మట్టికి సేంద్రియ పదార్థాలని అందించే కాల్షియానికి జిప్సమే మూలాధారం. _x005F_x000D_ • మట్టి పొరలు పొరలుగా ఏర్పడి గడ్డ కట్టుకుపోవడాన్ని జిప్సం నిరోధిస్తుంది అలాగే మట్టి నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది._x005F_x000D_ • కాల్షియం లోపం, ఆకులు పసుపుగా మారడం, మొలకెత్తిన మొక్కల పెరుగుదలను గమనించగలిగితే కాల్షియం లభ్యతలో జిప్సమ్‌ సహాయపడుతుందని ఇట్టే అర్థమైపోతుంది._x005F_x000D_ • ఆల్కలీన్‌ మట్టిని మరింత మెరుగుపర్చడంలో జిప్సం సాయపడుతుంది._x005F_x000D_ • నేలలో హానికరమైన ఆమ్ల- అల్యూమినియం ప్రభావాలను జిప్సం తగ్గిస్తుంది. _x005F_x000D_ • పంట దిగుబడులు అలాగే పంట దిగుబడుల నాణ్యతను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
18
0
సంబంధిత వ్యాసాలు