AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కీటకాల జీవిత చక్రంయూట్యూబ్ ఛానల్
చెరకు పంటను ఆశించే టాప్ షూట్ బోరర్ యొక్క జీవిత చక్రం
• ఇది చెరకు పంటలో వచ్చే ప్రధాన తెగులు; ఈ తెగులు ప్రధానంగా చిన్న మొక్కలకు సోకుతుంది. • ఈ పురుగు ద్వారా పంటకు 50% వరకు నష్టం వాటిల్లుతుంది. • ఇది మొక్క పైభాగం నుండి మొక్క లోపలికి చొచ్చుకుపోయి లోపల తినడం ద్వారా మొక్కను దెబ్బతీస్తుంది. • ఆడ చిమ్మట 300– 400 గుడ్లు పెడుతుంది. ఆకు యొక్క ఉపరితలం క్రింద ఈనెకు పక్కల ఈ పురుగు గుడ్లను పెడుతుంది. గుడ్లు తెలుపు రంగులో ఉంటాయి.
ಈ ಮಾಹಿತಿಯು ನಿಮಗೆ ಉಪಯುಕ್ತವೆನಿಸಿದರೆ, ಫೋಟೋದ ಕೆಳಗಿನ ಹಳದಿ ಹೆಬ್ಬೆರಳಿನ ಗುರುತಿನ ಮೇಲೆ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ಮತ್ತು ಕೆಳಗಿನ ಆಯ್ಕೆಗಳ ಮೂಲಕ ಅದನ್ನು ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ರೈತ ಸ್ನೇಹಿತರೊಂದಿಗೆ ಶೇರ್ ಮಾಡಿ .
203
1