AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
అంతర్జాతీయ వ్యవసాయంసియోక్స్ హనీ అసోసియేషన్ కోపెరేటివ్
కృత్రిమ విధానంలో తేనె ఉత్పత్తి
1. తేనెటీగల పెంపకదారులు జూలైలో పెట్టెల నుండి తేనెను తీస్తారు. 2. తేనెటీగలను పెట్టెల నుండి బయటకి పంపడానికి గాను పొగపెట్టే యంత్రాన్ని ఉపయోగిస్తారు. 3. తర్వాత బాక్సులను తేనె తీసే సెంటర్లకు పంపుతారు. 4. తర్వాత బాక్సులను వేడిగా ఉన్న గదిలో ఉంచుతారు ఇలా చేయడం వల్ల తేన పల్చగా మారుతుంది. 5. ఫ్రేమ్లను బాక్సు నుండి తీసి తేనె తీసే సెంటర్లకు పంపుతారు.
మూలం: సియోక్స్ హనీ అసోసియేషన్ కోపెరేటివ్ మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియో చూడండి మరియు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు!
269
0