క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
కూరగాయల పంటలో కాపు నిర్వహణ
పండ్ల ఆధారిత కూరగాయల పంటలలో ఈ క్రింది కారకాల వల్ల పండ్ల నిలుపుదల తగ్గుతుంది: కాయలు రానిదానికి గల కారణాలు: 1. అనుచితమైన జాతి ఎంపిక 2. సరికాని కాలంలో సాగు చేయడం 3. సమతుల్య పోషకాలను మొక్కకు ఇవ్వకపోవడం 4. సరైన నీటిపారుదల ప్రణాళిక లేకపోవడం 5. పరాగసంపర్క సమస్యలు 6. మగ మరియు ఆడ పూల నిష్పత్తి 7. పంట పోషకాల కొరత 8. సరైన సమయంలో కోత చేయకపోవడం 9. సరైన రీతిలో తెగులు మరియు వ్యాధి నియంత్రణ చేయకపోవడం
తీసుకోవలసిన చర్యలు_x000D_ _x000D_ 1. సీజన్ మరియు వ్యవధి ప్రకారం తగిన రకాన్ని ఎంచుకోండి._x000D_ 2. మట్టి పరీక్ష మరియు పంట పెరుగుదల దశ ప్రకారం ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మపోషకాలను సరైన సమయంలో మరియు సరైన నిష్పత్తిలో మొక్కకు ఇవ్వాలి._x000D_ 3. తేనెటీగలు, సీతాకోకచిలుకలు పరాగసంపర్కానికి సహాయపడతాయి; అందువల్ల కూరగాయలను సాగు చేసే ప్రదేశంలో లేదా సమీపంలో తేనెటీగల పెంపకం చేయాలి._x000D_ 4. పంట పుష్పించే దశలో ఉన్నప్పుడు పురుగుమందుల వాడకాన్ని నివారించాలి. సేంద్రీయ పురుగుమందులు వాడాలి._x000D_ 5. పంట పరిస్థితి ప్రకారం సరైన పద్దతిలో నీటిని సరఫరా చేయాలి. బిందు సేద్యం ద్వారా పొలానికి నీరు పెట్టడం మంచిది. _x000D_ 6. ఆకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్ఫా నాఫ్తాలిక్ ఎసిటిక్ ఆసిడ్ వంటి యాంటీబయాటిక్స్ వాడకం వల్ల ఆడ పువ్వుల సంఖ్య పెరుగుతుంది._x000D_ 7. కూరగాయల పంటలలో పూత రావడం ప్రారంభమైన తర్వాత సిఫార్సు చేసిన గ్రోత్ ఇన్హిబిటర్స్ పిచికారీ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది._x000D_ 8. వ్యాధులు మరియు తెగుళ్ళను సకాలంలో నియంత్రించండి మరియు పువ్వులు, తోటలను సరిగ్గా నిర్వహించడం ద్వారా ఆహార పదార్థాలను సరఫరా చేయవచ్చు._x000D_ 9. సరైన సమయంలో పండ్లను కోయడం వల్ల కొత్త పువ్వులు రావడానికి మరియు పువ్వుల పెరుగుదలకు సహాయపడుతుంది._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_
530
0
సంబంధిత వ్యాసాలు