ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
కూరగాయలు మరియు ఇతర పంటలలో వేరుకుళ్ళుకు పరిష్కారం
ఖరిఫ్ సీజన్ లో ఎక్కువ వర్షపాతం మరియు నీటి మూలంగా వేరుకుళ్ళు సాధారణంగా కనపడుతుంది. దీని నియంత్రణకు గాను కాసు-బి 25 మీ.లి మరియు ధానుకోప్ 40 గ్రాములు కలిపి మొక్క పాదులో వేయాలి.
4
0
సంబంధిత వ్యాసాలు