AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కాకరకాయలో తెగులు పీల్చే తెగుళ్ల నియంత్రణ
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
కాకరకాయలో తెగులు పీల్చే తెగుళ్ల నియంత్రణ
పీల్చే తెగుళ్లను నియంత్రించడానికి తెగుళ్ల ప్రారంభ దశలో 15 లీటర్ల నీటిలో వేప నూనె 300 PPM 75 మి.లీ లను పిచికారి చేయాలి లేదా వేర్ట్సిలియం లేకాని 75గ్రాములను 15 లీటర్ల నీటితో పిచికారి చేయాలి. ఒకవేళ అనేక తెగుళ్ల ముట్టడి సందర్భాలలో, థియోమేతాక్సమ్ 25% WG 5 గ్రాములను 15 లీటర్ల నీటితో కరిగించి పిచికారి చేయాలి. ప్రత్యామ్నాయంగా 10 నుండి 15 రోజుల వ్యవధిలో పురుగుమందులను పిచికారీ చేయాలి. ఒక ఎకరానికి 10 నీలం రంగు జిగురు(స్టికీ) ఉచ్చులను మరియు 10 పసుపు జిగురు ఉచ్చులను ఇన్స్టాల్ చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
124
0