AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కలుపు మందును ఉపయోగిస్తున్నప్పుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన గమనికలు:
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
కలుపు మందును ఉపయోగిస్తున్నప్పుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన గమనికలు:
• కలుపు మందు(సంహారకాలు) ఎలా ఎంచుకోవాలో, పరిమాణం, సమయం, మరియు ఇతర విషయాలను తెలుసుకోండి. • పంట విత్తనాలను అనుసరించి కలుపు మందును ఉపయోగించండి కానీ ఇది అంకురోత్పత్తికి ముందు చేయాలి; ఉదాహరణకు, ఒకే బీజ దళం కలిగిన పంటలు- అట్రాజైన్; ద్వి బీజ దళము కలిగిన పంటలు- పెండిమేథాలియన్ • ఏపుగా పెరిగిన మొక్కలకు కలుపు మందును ఉపయోగించుకోవచ్చు, కానీ మొక్క యొక్క వర్గీకరణను తెలుసుకోవాలి. • కలుపు మందు యొక్క మంచి ఫలితం కోసం, ఏపుగా పెరిగిన పంటకు 2-3 ఆకులు ఉండాలి.
• కలుపు మందు పిచికారి సమయంలో నేలలో తగినంత తేమ మరియు 2 నుండి 3 గంటలు సూర్యరశ్మిని అందించాలి ._x000D_ • నాప్సాక్ (వీపుకు తగిలించుకొనే పంపు )పంపులను ఉపయోగించండి. గాలి తక్కువ వీచే సమయంలో కలుపు మందును పిచికారి చేయాలి._x000D_ ఆగ్రోస్టార్ అగ్రోనమి సెంటర్ ఎక్స్లెన్స్, 10 జనవరి, 2019
842
1