సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
కలబంద పంట సాగుతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు!
• కలబందను సౌందర్య సాధనాలు మరియు ఆరోగ్యాన్ని పెంచే ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. • ఈ పంటను అన్ని రకాల మట్టిలో సాగు చేయవచ్చు, కాని ఈ పంటను నీటిపారుదల ఉన్న మట్టిలో వేసినట్లయితే, మంచి దిగుబడిని పొందవచ్చు. • మొక్కలను ఫిబ్రవరి నుండి మార్చి వరకు లేదా జూన్ నుండి జులై వరకు ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. • ప్రధాన పొలంలో మొక్కకు మొక్కకు మధ్య 50 సెంటీమీటర్ల మరియు మొక్క వరుసల మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండేలా మొక్కలను నాటుకోవాలి. • ఈ పంట సాగు గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ఈ వీడియో చూడండి. మూలం - అగ్రోస్టార్ అగ్రోనమీ ఎక్సలెన్స్ సెంటర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
132
1
ఇతర వ్యాసాలు