AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఉద్యాన వన శాస్త్రంఅన్నధాత కార్యక్రమం
ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మొక్కలకు అంటుకట్టుట:
ఈ పద్ధతి ద్వారా మీరు జామకాయ, దానిమ్మ, లిట్చి మొదలైన మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ పద్ధతిలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పద్ధతిలో మనం ఉపయోగిస్తున్న మట్టి/ స్పాగ్నమ్ మాస్ వ్యాధి రహితంగా ఉండాలి. మొక్కలకు అంటుకట్టిన తర్వాత మట్టిలో తగిన తేమ శాతం ఉండేలా చూడాలి. ఈ పద్ధతిని వర్షాకాలంలో మాత్రమే చేయాలి. చెట్టును కత్తిరించడానికి ఉపయోగించే కత్తి బాగా పదునుగా మరియు తుప్పు లేకుండా ఉండాలి.
మూలం: అన్నధాత కార్యక్రమం ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
49
0