AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
అంతర్జాతీయ వ్యవసాయంనోల్ ఫార్మ్
ఉల్లిపాయ సాగులో అవలంభించిన సాంకేతికతలు
1.విత్తనాలు మరియు పోషకాలను నర్సరీ ట్రేలలో వేసి యంత్రాలను ఉపయోగించి విత్తనాల పైభాగంలో మట్టి నింపుతారు. ఈ ట్రేలను గ్రీన్హౌస్లో ఉంచుతారు, అక్కడ యంత్రాలతో మొక్కలకు నీరు ఇవ్వబడుతుంది._x000D_ 2.నాట్ల యంత్రంతో ప్రధాన పొలంలో ఉల్లిపాయ నారు నాటడం జరుగుతుంది, తరువాత మొక్కలకు నీరు స్ప్రింక్లర్ల ద్వారా ఇవ్వబడుతుంది._x000D_ 3.తెగుళ్ళు మరియు వ్యాధుల బారి నుండి మొక్కలను కాపాడడానికి 3 నెలల తరువాత పురుగుమందులు మరియు శిలీంద్రనాశకాలను యంత్రంతో మొక్కల మీద పిచికారీ చేస్తారు. _x000D_ 4.4-5 నెలల తర్వాత ఆకులు కత్తిరించి, ఉల్లిపాయలను తవ్వి, యంత్రాలు ఉపయోగించి ఉల్లిపాయలను పెట్టెల్లో సేకరించి , తరువాత అమ్మకానికి పంపిస్తారు._x000D_ _x000D_ మూలం: నోల్ ఫామ్
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
240
0