క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
పశుసంరక్షణఅగ్రోవన్
ఆరోగ్యమైన పశువులలో ఉత్పాదకత పెంచడానికి పచ్చ గడ్డి ఇచ్చే ఫలితాలు
ఆకు పచ్చని మరియు పోషకాలు కలిగిన గడ్డి ద్వారా పశువులలో ఆకలి పెరగడంతో పాటు, రాత్రి అంధత్వం వంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. • ఎండు గడ్డితో పోల్చితే పచ్చగడ్డిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది రుచికరంగా కూడా ఉంటుంది; అందుకే దీని పశువులు ఆస్వాదిస్తూ ఆరగిస్తాయి మరియు ఇది వృథా కాదు. • పచ్చ గడ్డి ద్వారా పశువులకు గ్లూకోజ్ సులభంగా అందుతుంది, దీంతో అరుగుదల శక్తి పెరుగుతుంది. • పచ్చ గడ్డిలో ఖనిజాలు మరియు ప్రోటీన్‌లు మెండుగా ఉంటాయి. • పచ్చ గడ్డి పోషకాలను కలిగి ఉంటుంది మరియు ఆకలి పెంచడంలో సహాయపడుతుంది. • పచ్చ గడ్డిని ప్రతి రోజు స్వీకరించడం ద్వారా మంచి మరియు ఆరోగ్యవంతమైన పశువుల పెంపకానికి తోడ్పడుతుంది.
• ఇది సహజమైన రీతిలో పోషకాలను అందించడంతో, అది పశువు శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. • ఇది విటమిన్ కెరోటీన్‌ను అందిస్తుంది మరియు రాత్రి అంధత్వం రాకుండా నివారిస్తుంది, ఇంకా చర్మం ఆరోగ్యంగా నిలిచేలా సహాయపడుతుంది. • పచ్చ గడ్డిలో కరిగే అంశాలు ఎక్కువగా ఉంటుంది, అందుకే దీనిని అరిగించుకోవడానికి పశువు కష్టపడాల్సిన అవసరం ఉండదు. • అర్గినైన్, గ్లుటామిక్ వంటి అమినో ఆమ్లాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. • గర్భం సమయంలో పశువులకు పచ్చ గడ్డి ఇవ్వకపోతే, పుట్టిన దూడ బలహీనం, అంధత్వం లేదా భౌతిక అసమర్ధతలతో ఉండే అవకాశం ఉంది. • సంతులనం కలిగిన మరియు పోషకాలు కలిగిన పచ్చ గడ్ని ఇస్తే పశువు 8 లీటర్ల వరకు పాలను ఉత్పత్తి చేయగలదు. • మంచి ఆరోగ్యం మరియు ఉత్తమ ఉత్పాదకత కోసం రోజువారీ ఆహారంలో పచ్చ గడ్డిని తప్పనిసరిగా ఇవ్వాలి. సందర్భం - ఆగ్రోవోన్ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
865
0
సంబంధిత వ్యాసాలు