ఉద్యాన వన శాస్త్రంICAR Indian Institute of Horticultural Research
అర్క రక్షక్ అను టమాటో రకం
గురించిన సమాచారం 1) అధిక దిగుబడిని ఇచ్చే రకం 2)ఆకు ముడత వైరస్, బాక్టీరియల్ ఎండు తెగులు, ఎర్లీ బ్లయిట్ తెగులును తట్టుకుంటుంది. 3) పాలీహౌస్ లో సాగు చేయడానికి అర్క రక్షక్ రకం అనుకూలంగా ఉంటుంది మూలం- ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ మీకు ఈ వీడియో నచినట్లయితే, క్రింద ఇచ్చిన పసుపు బొటనవేలుపై క్లిక్ చేసి, మీ రైతు మిత్రులతో ఈ క్రింది ఎంపికలను ఉపయోగించి షేర్ చేయండి!
116
1
ఇతర వ్యాసాలు