AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సేంద్రీయ వ్యవసాయంఇండియన్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్
వేప విత్తనాలతో అత్యంత ప్రభావవంతమైన పురుగుమందును తయారు చేయండి
• దీని కోసం గాను మనం బాగా పండిన వేప గింజలను తీసుకోవాలి. • ఈ విత్తనాలు గోధుమ రంగులోకి వచ్చేవరకు ఎండబెట్టాలి. • ఎండబెట్టిన తర్వాత విత్తనాన్ని గీకాలి. ఇలా చేయడం వల్ల విత్తనాల మీద ఉన్న తొక్క తొలగిపోతుంది. • ఎండిన విత్తనాలను మెత్తగా పొడి చేసుకోవాలి. • తర్వాత 15 లీటర్ల మంచి నీరును తీసుకొని అందులో ఈ పొడి కలపాలి. • మిశ్రమాన్ని 24 గంటలు పాటు అలాగే ఉంచాలి. • 24 గంటల తర్వాత వడకట్టి, మొక్కల మీద పిచికారీ చేయడానికి వాడుకోవచ్చు. • పంటకు ఆశించే తెగుళ్లను నియంత్రించడానికి ఇది బాగా సహాయపడుతుంది. మూలం: - ఇండియన్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
549
3