Looking for our company website?  
బెండకాయ పంటలో పేనుబంక ముట్టడి
రైతు పేరు: శ్రీ. మహ్మద్ రౌఫ్ రాష్ట్రం: రాజస్థాన్ చిట్కా: ఇమిడాక్లోప్రిడ్ 70 డబుల్ల్యుజి @ 14 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
127
8
వేసవి కాలంలో వేసిన బెండకాయ పంటలో పేనుబంక మరియు దోమ వంటి పురుగులను గమనించినప్పుడు మీరు ఎటువంటి పురుగుమందులను పిచికారీ చేస్తారు?
ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్‌ఎల్ @ 2 మి.లీ లేదా థియామెథోక్సామ్ 25 డబ్ల్యుజి @ 2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యుజి @ 1 గ్రాములు లేదా టోల్ఫెన్‌పైరాడ్ 15 ఇసి @ 20...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
16
4
బెండకాయ పంటలో కాయ తొలుచు పురుగు నియంత్రణ
క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 3 మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 డబ్ల్యుజి @ 5 గ్రాములు లేదా సయాంట్రానిలిప్రోల్ 10 ఓడి @ 10 మి.లీ లేదా డెల్టామెథ్రిన్ 1% + ట్రైజోఫోస్...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
12
2
బెండకాయ పంటలో లార్వా ముట్టడి
రైతు పేరు: శ్రీ. కుండాలిక్ రాథోడ్ రాష్ట్రం: మహారాష్ట్ర చిట్కా: ఫెన్‌ప్రోపాథ్రిన్ 30% ఇసి @ 0.33 మి.లీ లీటరు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
106
9
బెండకాయ పంటలో పేనుబంక పురుగుల ముట్టడి
రైతు పేరు: శ్రీ. దుధ లాల్ రాష్ట్రం: మధ్యప్రదేశ్ చిట్కా: ఎకరానికి ఎసిటామిప్రిడ్ 20% ఎస్పీ @ 30 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
581
7
బెండకాయ పంటలో ఫంగస్ ముట్టడి
రైతు పేరు: శ్రీ. కమలేష్ భాగారియా రాష్ట్రం: గుజరాత్ చిట్కా: థియోఫోనేట్ మిథైల్ 70% డబుల్ల్యుపి @ 1.5 గ్రాములు పంపు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
127
18
బెండకాయలపై బ్లిస్టర్ బీటిల్:
స్టింక్ బగ్ అని పిలువబడే రసం పీల్చే పురుగులు పండ్ల నుండి రసాన్ని పీల్చడం ద్వారా పండ్ల ఉపరితలంపై తరచుగా పంక్చర్ చేస్తాయి, చివరికి బంప్ / బొబ్బలు బయటకు వస్తాయి. పండ్ల...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
119
25
బెండకాయ పంటలో బ్లిస్టర్ బీటిల్ పురుగు ముట్టడి
రైతు పేరు: శ్రీ. విపిన్ గుమిత్ రాష్ట్రం: గుజరాత్ చిట్కా: క్లోర్‌పైరిఫోస్ 20% ఇసి @ 30 మి.లీ పంపు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
388
49
బెండకాయ ఆకారంలో మరియు సైజులో వైకల్యం ఉందా?
కాయ తొలుచు పురుగు అభివృద్ధి చెందుతున్న కాయలలోకి ప్రవేశించి కాయ లోపల భాగాలను తింటుంది. పురుగు ప్రవేశించిన రంధ్రం దగ్గర పురుగు యొక్క మలమూత్రాలు ఉంటాయి. ఈ పురుగు నివారణకు...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
42
4
బెండకాయ పంటలో యెల్లో వీన్ మొజాయిక్ వైరస్
ఈ వైరల్ తెగులు తెల్ల దోమ ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. ఒక్క తెల్ల దోమ కూడా ఈ వైరల్ వ్యాధిని 2-3 మొక్కలకు వ్యాపించేలా చేస్తుంది. వైరస్ తీవ్రత అధికంగా...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
74
11
ఆరోగ్యకరమైన మరియు ఆకర్షణీయమైన బెండకాయ పంట
రైతు పేరు: శ్రీ. జైదీప్ భాయ్  రాష్ట్రం: గుజరాత్  చిట్కా: మైక్రోన్యూట్రిఎంట్స్ @ 20 గ్రాములు పంపు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
375
49
బెండకాయ పంటలో దోమ నియంత్రణ
మొదటిగా, పొలంలో పశువు బంక ఎరలను ఏర్పాటు చేయండి. బంక ఎరలకు దోమలు ఎక్కువగా అంటుకునట్లు గమనిస్తే ఎసిటామిప్రిడ్ 20 ఎస్ పి @ 4 గ్రాములు లేదా డైనోటోఫ్యూరాన్ 20 ఎస్జి @ 4...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
159
45
బెండకాయ కాయ తొలుచు పురుగు
పురుగు పెరుగుతున్న పండ్లలోకి ప్రవేశించి లోపల తింటుంది. ఫలితంగా, కాయలు సరిగ్గా అభివృద్ధి చెందవు. ప్రారంభ దశలో, బాసిల్లస్ తురింజెనిసిస్ అనే బ్యాక్టీరియా బేస్డ్ పౌడర్...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
233
41
బెండకాయ పంటలో దోమ నియంత్రణ
పురుగు ఆకు లోపల గుడ్లను పెడుతుంది, అందువల్ల అవి కనిపించవు. పిల్లపురుగులు మరియు తల్లి పురుగులు రసాన్ని పీలుస్తాయి,ఫలితంగా ఆకు కప్పు ఆకారంలోకి మారుతుంది. దీని నివారణకు...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
195
26
బెండకాయ పంటలో ఎర్ర నల్లి పురుగును నివారించండి.
ముట్టడి సాధారణంగా 10 సార్లు కోత కోసిన తరువాత గమనించవచ్చు. ఫెనాజాక్విన్ 10 ఇసి @ 10 మి.లీ లేదా ప్రొపర్‌జైట్ 57 ఇసి @ 10 మి.లీ లేదా ఎటాక్సాజోల్ 10 ఎస్సీ @ 10 మి.లీ లేదా...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
7
0
బెండకాయ పంటలో మచ్చల పురుగు నియంత్రణ
క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 3 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెన్జోయేట్ 5 ఎస్జి @ 5 గ్రా లేదా సయాంట్రానిలిప్రోల్ 10 ఓడి @ 10 మి.లీ లేదా డెల్టామెథ్రిన్ 1% + ట్రయాజోఫోస్...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
4
0
బెండకాయ ఉత్పత్తిని పెంచడానికి పోషకాల నిర్వహణ
రైతు పేరు - శ్రీ దేశాయ్ రాష్ట్రం - గుజరాత్ చిట్కా- ఎకరానికి 12: 61: 00 @ 3 కిలోలు డ్రిప్ ద్వారా ఇవ్వండి మరియు మైక్రోన్యూట్రిఎంట్స్ 20 గ్రాములు పంపు నీటికి కలిపి పిచికారీ...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
604
55
బెండకాయ పంటలో ఎర్రనల్లి నియంత్రణ
ఫెనజాక్విన్ 10 ఇసి @ 10 మి.లీ లేదా స్పిరోమెసిఫెన్ 22.9 ఎస్సీ @ 10 మి.లీ లేదా వెట్టబుల్ సల్ఫర్ @ 10 గ్రా లేదా డైకోఫాల్ 18.5 ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
7
0
బెండలో లింగాకర్షణ ఉచ్చుల సంస్థాపన
మచ్చల పురుగు మరియు కాయ తొలుచు పురుగు , రెండూ బెండకాయలకు నష్టం కలిగిస్తాయి. ఈ పురుగులను ఆకర్షించడానికి మరియు చంపడానికి, హెక్టారుకు 10 లింగాకర్షణ ఉచ్చులను అమర్చాలి.
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
12
0
రసం పీల్చు పురుగుల ముట్టడి కారణంగా బెండకాయ పంట పెరుగుదల పై ప్రభావం
రైతు పేరు: శ్రీ. సతీష్ రాష్ట్రం: మహారాష్ట్ర పరిష్కారం: క్లోర్‌పైరిఫోస్‌ను 50% + సైపర్‌మెత్రిన్ 5% EC @ 30 మి.లీ పంపు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
364
37
మరింత చూడండి