Your request has been sent successfully.
టాటా బహార్ - 500 మి.లీ.
500 gm
బ్రాండ్: టాటా రాలిస్
450610
ముఖ్యాంశాలు
  • రసాయనాల మిశ్రమం: మొత్తం కలిగే ఘనపదార్థాలు - 50 - 52% హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ (అమైనో యాసిడ్ w / v) - 20 - 21%, హైడ్రోలైజ్డ్ కార్బోహైడ్రేట్లు - 6.25 - 6.75%, మొత్తం అమైనో నత్రజని - 5 - 5.5%
  • మోతాదు: 1 నుండి 2 మి.లీ/లీటరు నీటికి లేదా 300 మి.లీ/ఎకరానికి
  • ఇవ్వవలసిన విధానం: మొక్క మీద పిచికారి చేయండి
  • స్పెక్ట్రమ్: అన్ని పంటలలో మొక్క మీద పిచికారి చేయడానికి ఉపయోగిస్తారు
  • అనుకూలత: అన్ని మొక్క రక్షణ రసాయనాలతో కలిపి వాడడానికి అనుకూలమైనది.
  • ప్రభావం యొక్క వ్యవధి: మొక్కకు ఇచ్చిన 15 నుండి 20 రోజులు వరకు.
  • అప్లికేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ: పంట పెరుగుదల సమయంలో 2 నుండి 3 సార్లు ఇవ్వండి ముఖ్యంగా పూత వచ్చే ముందు, పుష్పించే సమయంలో మరియు పండ్లు ఏర్పడే దశలో ఇవ్వండి.
  • వర్తించే పంటలు: కూరగాయలు, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు మరియు పండ్ల తోటలు
  • అదనపు వివరణ: క్లోరోఫిల్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. పోషకాలను తీసుకోవడాన్ని మరియు వాటి రవాణాను మెరుగుపరుస్తుంది. పూత బాగా రావడానికి మరియు పూత, పండ్లు నిలుపుదలకు సహాయపడుతుంది. నాణ్యత మరియు దిగుబడిని మెరుగుపరుస్తుంది.
X
Thank you for choosing AgroStar!
Please help us with your contact details. Our team will call you and confirm your order
Mobile Number*
పేరు
By clicking on ‘Submit’, you agree to send your information to AgroStar who may use this as per applicable laws.ఆగ్రోస్టార్ నిబంధనలు మరియు షరతులు
Other ways to purchase products from AgroStar
Download our App
Give us a missed call
Missed call