Looking for our company website?  
ఉచ్చు పంటల గురించి మీకు ఏమి విషయాలు తెలుసు?
• ప్రధాన పంటలో ఆశించే తెగుళ్లుకు అనుకూలంగా , వాటిని ఆకర్షించే మొక్కలను చిన్న ప్రాంతంలో విత్తే మొక్కలను ఎర పంటలు అంటారు, ఇవి ఉత్పత్తి కోసం పెంచబడినవి కావు. • ప్రధాన...
గురు జ్ఞాన్  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
31
3
వంకాయ పంట సంరక్షణ:
మూలం – డిడి కిసాన్ మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే, లైక్ చేయండి మరియు మీ రైతు స్నేహితులకు షేర్ చేయండి.
సలహా ఆర్టికల్  |  డిడి కిసాన్
6
0
పుచ్చకాయ పంటలో పండ్లను ఆశించే ఈగ ముట్టడి
రైతు పేరు: శ్రీ. సంజీవ్ రాష్ట్రం: కర్ణాటక చిట్కా: వేప నూనె @ 10000 పిపిఎం 2 మి.లీ లీటరు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
212
18
బీరకాయ పంటలో పండ్ల ఈగ ముట్టడి
రైతు పేరు: శ్రీ. జితేంద్ర గమిత్ రాష్ట్రం: గుజరాత్ చిట్కా: ఎకరానికి క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% ఎస్సీ @ 40 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
110
2
ఆరోగ్యకరమైన మరియు ఆకర్షణీయమైన బీరకాయ పంట
రైతు పేరు: శ్రీ. జితేంద్ర గమిత్ రాష్ట్రం: గుజరాత్ చిట్కా: మైక్రోన్యూట్రిఎంట్స్ @ 15 గ్రాములు 15 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
134
1
మిరప పంట యొక్క తగిన పెరుగుదల
రైతు పేరు: శ్రీ. సందీప్ డోల్స్కర్ రాష్ట్రం: మహారాష్ట్ర చిట్కా: ఎకరానికి 19: 19: 19 @ 1 కిలో డ్రిప్ ద్వారా ఇవ్వాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
521
17
ఆరోగ్యకరమైన మరియు ఆకర్షణీయమైన దానిమ్మ పంట
రైతు పేరు: శ్రీ. పున్మరామ్ చౌదరి రాష్ట్రం: రాజస్థాన్ చిట్కా: ఎకరానికి 00:52:34 @ 3 కిలోలు మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
251
15
సరైన పుచ్చకాయ పంట పెరుగుదల
రైతు పేరు: శ్రీ. గణేష్ రాష్ట్రం: మహారాష్ట్ర చిట్కా: ఎకరానికి 5 కిలోల కాల్షియం, 1 కిలో బోరాన్ డ్రిప్ ద్వారా ఇవ్వండి; నాలుగు రోజుల తరువాత, ఎకరానికి 13: 00: 45 @ 3 కిలోలు...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
801
34
పుచ్చకాయ పంటలో పూత ఎక్కువగా రావడం కోసం పోషక నిర్వహణ
రైతు పేరు: శ్రీ. శివాజీ గైక్వాడ్ రాష్ట్రం: మహారాష్ట్ర చిట్కా: ఎకరానికి 12:61:00 @ 1 కిలో ప్రతిరోజూ డ్రిప్ ద్వారా ఇవ్వాలి. అలాగే, ఎమినో యాసిడ్ @ 30 మి.లీ + మైక్రోన్యూట్రిఎంట్స్...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
409
51
వివిధ పంటలలో ఎరుపు మరియు పసుపు నల్లి సంక్రమణ మరియు నియంత్రణ
• పొడి వాతావరణం నల్లి పెరుగుదలకు సహాయపడుతుంది. అందువల్ల, వాతావరణంలో తేమ 60% కన్నా తక్కువ ఉంటే, అది ఎక్కువగా ప్రభావితమవుతుంది. • రుతుపవనాలు ముగిసిన తర్వాత...
గురు జ్ఞాన్  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
15
5
మీ ఇంటి వద్దనే సరైన ఎరువుల గురించి తెలుసుకోండి
· ఈ వీడియోలో, యూరియా, నీమ్ కోటెడ్ యూరియా, ఎస్‌ఎస్‌పి, పొటాష్ మరియు జింక్ సల్ఫేట్‌ను ఎలా పరీక్షించాలో తెలుసుకుందాం. · మీ ఎరువులను ఎలా పరీక్ష చేయాలో తెలుసుకోవడానికి...
సలహా ఆర్టికల్  |  డిడి కిసాన్
60
1
మిరప పంటలో తామర పురుగుల యొక్క జీవిత చక్రం మరియు దాని నియంత్రణ
తామర పురుగుల యొక్క ముట్టడిని నర్సరీలో మరియు సీజన్ అంతా మొక్కలు నాటిన పంటలో గమనించవచ్చు. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండూ ఆకు ఉపరితలాన్ని గీకి, ఆకుల నుండి రసాన్ని...
గురు జ్ఞాన్  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
94
2
కూరగాయల పంటలో కాపు నిర్వహణ
పండ్ల ఆధారిత కూరగాయల పంటలలో ఈ క్రింది కారకాల వల్ల పండ్ల నిలుపుదల తగ్గుతుంది: కాయలు రానిదానికి గల కారణాలు: 1. అనుచితమైన జాతి ఎంపిక 2. సరికాని కాలంలో సాగు...
సలహా ఆర్టికల్  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
518
2
కంది పంటలో కాయల పెరుగుదల
రైతు పేరు: షీతల్ జవాండియా రాష్ట్రం: మహారాష్ట్ర చిట్కా: 00:52:34 @ 75 గ్రాములు 15 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
188
6
ప్రిడేటరీ పక్షుల సంరక్షణ
పక్షులు వివిధ పంటలను దెబ్బతీస్తాయి, అయితే ఇవి తెగులు నిర్వహణకు కూడా సహాయపడుతాయి. కొన్ని ఉపాయాలు మరియు చర్యలను అనుసరించడం ద్వారా ఈ నష్టాన్ని నివారించవచ్చు....
గురు జ్ఞాన్  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
471
9
బూజు తెగులు మరియు శిలీంధ్రాల వల్ల ఆశించే తెగుళ్ళ నుండి ఉల్లిపాయ పంట రక్షణ
రైతు పేరు: శ్రీ. రమేష్ భాయ్ రాష్ట్రం: గుజరాత్ చిట్కా: ఎకరానికి ఆక్సిడామెటన్ - మిథైల్ 25% ఇసి @ 480 మి.లీ మరియు జైనబ్ 75% డబ్ల్యుపి @ 600 గ్రాములు 300 లీటర్ల నీటికి...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
513
91
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంటలో సమగ్ర సస్య రక్షణ
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంట నుండి మంచి దిగుబడిని పొందడానికి పంటకు నష్టం కలిగించే వ్యాధులు మరియు తెగుళ్ళను నివారించడం అవసరం. ఆర్థిక నష్టాన్ని కలిగించే కొన్ని హానికరమైన...
సలహా ఆర్టికల్  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
632
8
బూజు తెగులు మరియు బఠానీ పంట యొక్క సరైన పెరుగుదల
రైతు పేరు: శ్రీ. యోగేష్ నార్వెరే రాష్ట్రం: మధ్యప్రదేశ్ చిట్కా: సల్ఫర్ @ 40% డబుల్ల్యుపి @ 2.25 కిలోలు 300 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి చొప్పున మొక్కల మీద పిచికారీ...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
172
1
ఆరోగ్యకరమైన మరియు ఆకర్షణీయమైన దానిమ్మ పంట
రైతు పేరు: శ్రీ. రాజు కార్లే రాష్ట్రం: మహారాష్ట్ర చిట్కా: 0:52:34 @ 75 గ్రాములు పంపు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
260
4
బెండకాయ పంటలో రసం పీల్చు పురుగుల ముట్టడి
రైతు పేరు: శ్రీ. హితేష్ భాయ్ గమిత్ రాష్ట్రం: గుజరాత్ చిట్కా: థియోమెథాక్సామ్ 25% డబుల్ల్యుజి @ 100 గ్రాములు 500 లీటర్ల నీటికి కలిపి హెక్టారుకు చొప్పున మొక్కల మీద పిచికారీ...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
147
0
మరింత చూడండి