ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
మీ పంటపై ఈ రకమైన గుడ్లను మీరు ఎప్పుడైనా చూశారా?
ఇవి క్రిసోపెర్లా యొక్క గుడ్లు, ఇది ప్రయోజనకరమైన పురుగు. ఈ పురుగు పేనుబంక, దోమ, తామర పురుగులు, తెల్ల దోమ, ఆకు తినే గొంగళి పురుగుల మొదటి ఇన్‌స్టార్ (స్టేజ్) లార్వాలను తింటుంది. ఇవి పురుగులను తినడం వల్ల, పురుగుల జనాభా తీవ్రంగా తగ్గుతుంది. ఈ రకమైన ప్రిడేటర్లను సంరక్షించండి. తెగుళ్ల నియంత్రణకు తప్పనిసరిగా పురుగుమందును వాడవలసిన సమయంలో, తక్కువ విషపూరిత పురుగుమందులను ఎంచుకోండి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
46
0
సంబంధిత వ్యాసాలు