ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
దానిమ్మ పండ్ల పరిమాణం పెంచడానికి
దానిమ్మ పంటలో కాయల సైజు పెంచడానికి గాను కాయ పక్వ దశకు వచ్చిన సమయంలో సల్ఫర్ ను ఎకరానికి 3 కిలోల చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వాలి. దీనితో పాటుగా ఇతర పోషకాలను కూడా అందించాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
17
0
సంబంధిత వ్యాసాలు