ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ప్రత్తి పసుపు రంగులోకి మారకుండా చూడటం
వేడి, తేమ గల వాతావరణంలో పత్తి పంటకు నీరు చాలా అవసరం. ఐతే నీరు నిలువ ఉండటంతో వెళ్ళు నీటిని పీల్చుకోలేవు. ఈ పరిస్థితిలో, ఒక ఎకరాకు హుమిక్ పవర్ 500 గ్రాములు, సాఫ్ 500 గ్రాములు కలిపి చల్లాలి.
13
0
సంబంధిత వ్యాసాలు