ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
కాటన్ పింక్ బాల్ వార్మ్ నిర్వహణ
మే నెలలో పత్తి పంట వేసిన రైతులు పింక్ బాల్ వార్మ్ల్ ఆశించే అవకాశముంది కనుక ప్రతి రోజు పొలానికి వెళ్లి చూసుకోవాలి. రోసేట్ పూవు లేదా పింక్ బాల్ వార్మ్ల్ పత్తి పూలపై కనపడితే రైమోన్ 15 మీ.లి 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయండి.
13
6
సంబంధిత వ్యాసాలు