ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ప్రత్తి పంటలో గులాబీ రంగు పురుగు గురించి మరింత తెలుసుకోండి
ప్రత్తి పంటలో రోసెట్ పువ్వుల ఉనికి గమనించినట్లయితే మీ పంటకు గులాబీ రంగు పురుగు ఆశించినట్లే. సాధారణంగా ఈ పురుగు యొక్క ముట్టడి సెప్టెంబర్-అక్టోబర్‌లో ఎక్కువగా ఉంటుంది. అధిక నీటిపారుదల మరియు వేడి వాతావరణంలో ఈ పురుగు యొక్క సంఖ్య పెరుగుతుంది. క్లోరాంట్రానిలిప్రోల్ 9.3% + లాంబ్డా సైహెలోథ్రిన్ 4.6% ZC @ 5 మి.లీ 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
7
0
సంబంధిత వ్యాసాలు