ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వంకాయ పంటను ఆశించే కాండం తొలుచు పురుగు గురించి తెలుసుకోండి
గుడ్ల నుండి బయటకి వచ్చిన లార్వా, కాండం లోకి ప్రవేశించి కాండం లోపల భాగాలను తింటుంది. ఫలితంగా మొక్క క్రమంగా ఎండిపోతుంది. ఇటువంటి సమయంలో పురుగు సోకిన మొక్కలను పొలం నుండి తీసి వాటిని నాశనం చేయండి.
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు గుర్తుపై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి.
78
5
సంబంధిత వ్యాసాలు