ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
డస్కీ కాటన్ బగ్స్ గురించి తెలుసుకోండి
కాయ పగిలే దశలో ఈ పురుగులను గమనించవచ్చు. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండూ ప్రత్తి విత్తనాల నుండి రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా, విత్తనాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది మరియు విత్తన బరువు తగ్గుతుంది. జిన్నింగ్ ప్రక్రియ దెబ్బతింటుంది మరియు నాణ్యత క్షీణిస్తుంది. అంతిమంగా, మార్కెట్లో ఈ ప్రత్తి ధర తగ్గుతుంది.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
13
0
సంబంధిత వ్యాసాలు