ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
నిమ్మ మరియు నారింజలో పాము పొడ పురుగు యొక్క ముట్టడి
చిన్న పురుగు ఆకు యొక్క రొండు పొరల మధ్య ఉండి గజి బిజిగా నడుస్తూ, ఆకు యొక్క అంతర్గత భాగాన్ని తింటుంది. పురుగు సోకిన భాగం తెల్లగా కనిపిస్తుంది. పురుగు యొక్క ప్రత్యక్ష కదలికను గ్యాలరీలలో చూడవచ్చు. ఇది “సిట్రస్ క్యాంకర్ (గజ్జి తెగులు) ” అను బాక్టీరియా వల్ల ఆశించే తెగులు వ్యాప్తికి సహాయపడుతుంది.ముట్టడి ప్రారంభ దశలో ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ @ 5 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
126
1
సంబంధిత వ్యాసాలు