ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వరి పంటలో ఆశించే కంపు నల్లి పురుగు గురించి ముఖ్యమైన సమాచారం
పురుగు యొక్క శరీరం నుండి కంపు వాసన వెలువడుతుంది కావున దీనిని కంపు నల్లి అని పిలుస్తారు. తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రొండు ధాన్యం నుండి రసాన్ని పీలుస్తాయి. ధాన్యం సరిగ్గా ఏర్పడదు మరియు పరిపక్వం చెందవు లేదా కంకి ఖాళీగా ఉంటుంది. నీడ ఉన్న పొలంలో ఈ పురుగు యొక్క జనాభా ఎక్కువగా ఉంటుంది.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
98
0
సంబంధిత వ్యాసాలు