AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
06 Mar 20, 10:00 AM
అగ్రి జుగాడ్అగ్రోటెక్ మాసిక్
మునగ కాయలు కోసేందుకు పరికరం
• మొదట ఒక సికెచర్ను తీసుకోండి. • సికెచర్ను వెదురు కర్రకు కట్టండి. • తర్వాత వెదురు కర్రకు ఒక హుక్ ను ఏర్పాటు చేయండి. • సికేచర్ యొక్క ఇంకో హేండిల్ భాగాన్ని ఒక తాడుతో కట్టి హుక్‌లోకి వచ్చేలా ఉంచండి. • హుక్లోకి వేసిన తాడును వెదురు దిగువకు వచ్చేలా తీసుకోండి. • తాడు లాగడానికి వెదురు అడుగున ఒక బోల్ట్ ఉంచండి. మూలం: అగ్రోటెక్ మాసిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
76
12