అంతర్జాతీయ వ్యవసాయంASA-LIFT
వెల్లుల్లి హార్వెస్టర్
• ఈ హార్వెస్టర్‌తో వివిధ రకాల వెల్లుల్లిని కోయవచ్చు._x000D_ _x000D_ • వరసలు మరియు మొక్కల మధ్య దూరానికి అనుగుణంగా కట్టింగ్ బ్లేడ్లను అమర్చే సౌకర్యం ఉంటుంది. _x000D_ _x000D_ • మొక్కలను మట్టి నుండి వేరుచేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా నెట్టివేస్తారు. కత్తిరించే పరికరం దగ్గరకు మొక్క చేరే ముందు వెల్లుల్లిని అంటుకొని ఉన్న మట్టి తొలగించబడుతుంది. _x000D_ _x000D_ • మొక్క నుండి వెల్లుల్లిని మరియు కాండమును వేరు చేయడానికి ఖచ్చితమైన కట్టింగ్ విధానం ఉంది._x000D_ _x000D_ • వెల్లుల్లిని నిల్వ చేయడానికి పెద్ద బంకర్ ఉంటుంది, దీనిలో 8 టన్నుల వెల్లుల్లి నిల్వ చేయవచ్చు._x000D_ _x000D_ మూలం: ASA-LIFT
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
88
0
సంబంధిత వ్యాసాలు