AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Dec 19, 10:00 AM
సరదా వాస్తవాలుసరదా వాస్తవాలు
నీకు తెలుసా?
1. వేరు తొలుచు పురుగు మట్టిలో నివాసముండే పురుగు. 2. దానిమ్మపండులో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి, ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇ అలాగే దీని నుండి ఫోలిక్ యాసిడ్ కూడా లభిస్తుంది. 3. ఒక కప్పు ఉడకబెట్టిన పప్పు దినుసులలో మీకు రోజంతటికీ అవసరమయ్యే ఫైబర్ శాతంలో సగం కంటే ఎక్కువ వీటి నుండి లభిస్తుంది. 4. భారతదేశంలో అత్యధిక పశువుల జనాభా ఉన్న రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ.
108
1