సరదా వాస్తవాలుసరదా వాస్తవాలు
నీకు తెలుసా?
1. క్రిమి సంహారక అవశేషాల పరిశోధనా ప్రాజెక్టును మన దేశంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) 1985లో ప్రారంభించింది. 2. పూల తోటల పెంపకంలో (ఫ్లోరికల్చర్) తమిళనాడు రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉంది. 3. వర్షాకాలంలో చెరకు పంటలో తెల్ల చీడలు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. 4. గంటకు 2-25 కిలోమీటర్ల వరకు వేగంతో తేనెటీగలు ఎగురుతాయి.
311
0
సంబంధిత వ్యాసాలు