ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
"డామ్సెల్ బగ్", సమర్ధవంతమైన ప్రిడేటర్
ఈ పురుగు యొక్క పిల్ల పురుగులు మరియు తల్లిపురుగులు పేనుబంక, నల్లి, దోమ, చిన్న గొంగళి పురుగులు మరియు చిమ్మటలు వేసిన గుడ్లు వంటి మృదువైన శరీర కలిగిన తెగుళ్ళ నుండి రసాన్ని పీల్చి వాటిని చంపుతాయి. వాటిని పరిరక్షించండి మరియు సహజ జీవ నియంత్రణ యొక్క ప్రయోజనాన్ని పొందండి.
మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ స్నేహితులతో దీనిని షేర్ చేయండి.
9
0
సంబంధిత వ్యాసాలు