ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ఆముదం పంటలో ఆకు తినే గొంగళి పురుగులు మరియు దాసరి పురుగుల నియంత్రణ
ఈ రెండు పురుగులు మొక్కను విపరీతంగా తిని మొక్కను నిర్వీర్యం చేస్తాయి. దీని నివారణకు గాను క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సి @ 3 మి.లీ లేదా ఇండోక్సకార్బ్ 14.5 ఎస్ సి @ 5 మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 డబుల్ల్యుజి @ 4 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
74
0
సంబంధిత వ్యాసాలు