ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
బెండకాయ పంటలో దోమ నియంత్రణ
పురుగు ఆకు లోపల గుడ్లను పెడుతుంది, అందువల్ల అవి కనిపించవు. పిల్లపురుగులు మరియు తల్లి పురుగులు రసాన్ని పీలుస్తాయి,ఫలితంగా ఆకు కప్పు ఆకారంలోకి మారుతుంది. దీని నివారణకు గాను బుప్రోఫెజిన్ 70 డిఎఫ్ @ 5 మి.లీ లేదా థియామెథోక్సామ్ 25 డబ్ల్యుజి @ 4 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
198
0
సంబంధిత వ్యాసాలు