AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Feb 20, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ఆవాలు పంటలో పేనుబంక నియంత్రణ
పేనుబంక ముట్టడి అధికంగా ఉన్నట్లయితే, ఇమిడాక్లోప్రిడ్ 70 డబుల్ల్యుజి @ 2 గ్రాములు లేదా థియామెథోక్సామ్ 25 డబుల్ల్యుజి @ 4 గ్రాములు మరియు సైపర్‌మెథ్రిన్ 40% + ప్రొఫెనోఫోస్ 4% ఇసి @ 10 మి.లీ లేదా అసిఫేట్ 75 ఎస్పీ @ 10 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ @ 5 మి.లీ లేదా కార్బోసల్ఫాన్ 25 ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
1
0