ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ప్రత్తి లో కాయ తొలుచు పురుగు నియంత్రణ
కాయ తొలుచు పురుగు పత్తి పంటను క్రిమిసంహారక మందులు చాల సార్లు పిచికారీ చేసినప్పటికీ ఆశిస్తూ ఉంటుంది. దీనిని నియంత్రించడానికి రైమోన్ 15 మీ.లి మరియు నాణ్యత గల స్టికర్తో కలిపి పిచికారీ చేయాలి.
15
0
సంబంధిత వ్యాసాలు