సేంద్రీయ వ్యవసాయంవసుధ ఆర్గానిక్
మట్టి కుండలో తయారు చేసిన ఎరువు యొక్క ప్రయోజనాలు
· నేల యొక్క సారం, మైక్రోబాక్టీరియా సంఖ్య మరియు సూక్ష్మపోషకాలను పెంచుతుంది._x000D_ · పువ్వుల మరియు కాయల సంఖ్యను పెంచుతుంది._x000D_ · తెగులుకు వ్యతిరేకంగా మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది._x000D_ · సాగు ఖర్చును తగ్గిస్తుంది._x000D_ మూలం: వసుధ ఆర్గానిక్_x000D_ మరింత సమాచారం తెలుసుకోవడానికి గాను పూర్తి వీడియో చూడండి మరియు లైక్ చేసి మీ రైతు స్నేహితులకు షేర్ చేయండి._x000D_
731
2
సంబంధిత వ్యాసాలు