ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
టమాటో కాయ తొలుచు పురుగు
టమాటో పంటలో కాయ తొలుచు పురుగు నియంత్రణకు గాను ఇండోక్సాకార్బ్ 15.8 ఇసి @ 10 మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 3 మి.లీ లేదా ఫ్లూబెండమైడ్ 20 డబుల్ల్యుజి @ 5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు గుర్తుపై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి.
16
0
సంబంధిత వ్యాసాలు