కృషి వార్తకిసాన్ జాగరన్
2020 పిఎం-కిసాన్ లిస్ట్ మరియు పిఎం-కిసాన్ మొబైల్ యాప్ యొక్క పూర్తి సమాచారం!
దేశంలోని రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం అనేక మొబైల్ యాప్లను (అప్లికేషన్లు) ప్రారంభించింది. అటువంటి ఉపయోగకరమైన మొబైల్ యాప్లలో 'పిఎం కిసాన్ మొబైల్ యాప్' ఒకటి. ఈ యాప్లో పిఎం -కిసాన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని చూడవచ్చు . ప్రధానిమంత్రి కిసాన్ నిధి పథకం, దేశంలో ప్రారంభించిన అతిపెద్ద పథకం. ఈ పథకం క్రింద దేశంలోని సుమారు 14.50 కోట్ల మంది రైతులను చేర్చారు. పిఎం-కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలను మూడు విడతలుగా అందిస్తుంది. ఈ పథకం యొక్క లబ్ది పొందడానికి, రైతులు తమను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. _x000D_ ఇటీవల పీఎం కిసాన్ మొబైల్ యాప్ను రూపొందించడం జరిగింది. ఈ యాప్ సహాయంతో, మీరు ఈ క్రింది వాటిని చేయగలరు-_x000D_ పిఎం-కిసాన్ యాప్ యొక్క ఫీచర్స్ _x000D_ • కొత్త రైతుల నమోదు_x000D_ • లబ్ధిదారుల స్థితి_x000D_ • ఆధార్ వివరాలను జత చేయడం_x000D_ • స్వీయ రిజిస్టర్డ్ రైతుల స్థితి_x000D_ • పిఎం కిసాన్ హెల్ప్లైన్_x000D_ _x000D_ యాప్ ను ఎలా డౌన్లోడ్ చేయాలి_x000D_ మీరు మీ మొబైల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు._x000D_ మొబైల్ యాప్ లో పిఎం రైతు స్థితి / జాబితాను ఎలా తనిఖీ చేయాలి?_x000D_ యాప్ ను ఓపెన్ చేసి, ఆపై లబ్ధిదారుల స్థితిపై క్లిక్ చేయండి. అప్పుడు ID రకం - ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా ఖాతా నంబర్ ఎంచుకోండి. ఆ తరువాత సంఖ్యను జాగ్రత్తగా నమోదు చేసి, వివరాలను పొందడానికి క్లిక్ చేయండి. అప్పుడు మీ పిఎం రైతు లబ్ధిదారుడి స్థితి మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది._x000D_ మరింత సమాచారం కోసం, https://www.pmkisan.gov.in ని సందర్శించండి._x000D_ _x000D_ మూలం: - కృషి జాగరణ్, 4 ఏప్రిల్ 2020_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_ _x000D_
1081
0
సంబంధిత వ్యాసాలు